Sunday, June 6, 2010
Game Point
Dia Mirza missing Big B at IIFA
Times of India - Jun 5, 2010
Bollywood superstar Amitabh Bachchan, who has not gone for the International India Film Academy (IIFA) awards ceremony here this year, is being missed by actress Dia Mirza.
Show Stoppers Indian Express
Game Point
Indian Express - 10 hours ago
After hosting game shows like Tol Mol Ke Bol and Deal Ya No Deal, actor R Madhavan returns to the small screen on Imagine's all-new game show, Big Money.
Madhavan debuts as an anchor Hindustan Times
Madhavan gets 'Big Money' Total Filmy
Vedam – Movie Review
Vedam – Movie Review
Oneindia - Jun 4, 2010
Director Krish bagged several awards for his debut film 'Gamyam'. This made the audiences keep high expectations on his latest release 'Vedam' as this time he prepared a subject, which has a scope for two heroes and a heroine.
'Vedam' deftly weaves together many stories Bombay News
Vedam is outstanding Rediff
Raavan
Trailer watch: Raavan
Abhishek Bachchan and Aishwarya Rai team up with South Indian star Vikram in 'Raavan' which will hit the screens soon. View trailer
Related links
Saturday, June 5, 2010
head lines
"జీవితాన్ని జీవితంగా చూడాలి. సినిమా భాషలో చెప్పాలంటే.. జామ్‌చేసి చూడకూడదు. వైడ్‌లోనే చూడాలి. అప్పుడే అందంగా ఉంటుంది.." అని అనుభవపూర్వకంగా చెబుతున్నారు దర్శకుడు పూరీ జగన్నాథ్. గత మూడేళ్ళుగా ఆయన ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నానని, ప్రస్తుతం గోలిమార్ చిత్రం విజయంతో కాస్త ఊపిరిపీల్చుకున్నానంటున్నారు. ఈ సందర్భంగా జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు మీ కోసం..ప్రశ్న: గోలిమార్ ఎంతరేంజ్‌లో హిట్ అయిందనుకుంటున్నారు?జ: రేంజ్ ఇంత అనేది చెప్పలేను. కానీ నాకు మాత్రం పూర్తి సంతృప్తికరంగా ఉంది. ప్రశ్న: ఆర్థికంగా బాగా దెబ్బతిన్నారనే టాక్ ఉంది. ఏమైనా కోలుకున్నారా?జ: ఆర్థికంగా చాలా దెబ్బతిన్నా. నా స్థానంలో వేరే ఒకరు ఉంటే ఆత్మహత్య చేసుకునేవారే. ఎన్నివిధాలా మైండ్‌ను కంట్రోల్ చేసుకుని అవన్నీ క్లియర్ చేసుకుంటూ వచ్చా. చాలామటుకు సమస్యలు తీరిపోయాయి. ఇప్పడు చాలా హ్యాపీ. |
అది రామానాయుడు స్టూడియోలోని కొత్తగా కట్టిన భవంతి. అక్కడే కొత్తగా ఫిలిమ్ ఇనిస్టిట్యూట్ స్థాపించారు. అందులో ఓ భాగం రానా ఆఫీస్. అక్కడికి హీరోగా కాకముందే గ్రాఫిక్ వర్క్ కోసం వస్తుండేవారు. ఇప్పుడు తను రావడం చాలా కొత్తగా ఉందనీ, అందరూ కొత్తగా గౌరవిస్తున్నారని రానా అంటున్నారు. ఆయన రూమ్‌కు వెళ్లగానే... ఆయనే ఎదురుగా వచ్చారు. "హాయ్ రానా..! ఎలా ఉన్నార"ని పలుకరించి...హీరో అయ్యాక ఎన్నిసార్లు ఆఫీసుకు వచ్చి ఉంటారు..?నేను హీరో కాకముందు రోజూ ఇక్కడికి వచ్చేవాడిని. నా పని నేను చేసుకుని వెళ్లిపోతుండేవాడిని. కానీ లీడర్ సినిమా చేశాక.. రావడం కుదరలేదు. హిందీ సినిమా షూటింగ్ కొన్ని రోజుల గ్యాప్ రావడంతో ఇక్కడికి వచ్చాను. అదే స్టాఫ్ నన్ను కొత్త వ్యక్తిని చూస్తున్నట్లు... గౌరవ మర్యాదలు కొంచెం ఎక్కువ చేస్తున్నట్లు గ్రహించాను. |
తొలిప్రేమ, యువకుడు, వాసు, బాలు, ఉల్లాసంగా ఉత్సాహంగా.. వంటి చిత్రాల దర్శకుడు కరుణాకరన్ తాజాగా దర్శకత్వం వహించిన చిత్రం "డార్లింగ్". ఈ చిత్రం విడుదలై పదిరోజులు పూర్తయిన సందర్భంగా దర్శకుడు సంతోషం వ్యక్తం చేశారు. "డార్లింగ్" సినిమాకి ప్రతిచోటా మంచి స్పందన వస్తుందని ఆయన అన్నారు. బుధవారం సంస్థ కార్యాలయంలో కరుణాకరన్‌తో జరిగిన ఇంటర్వ్యూ విశేషాలు మీ కోసం..ప్రశ్న: "డార్లింగ్"కి ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది?జ : ఈ చిత్రాన్ని హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో చూశాను. ముఖ్యంగా మహిళలు బాగా ఆదరిస్తున్నారు. ఈ చిత్ర కథ విన్నప్పుడు కూడా ప్రభాస్ కూడా అదే రెస్పాన్స్ ఇచ్చారు. ప్రశ్న: మీరు కథలు రాసి హీరోలను ఎంపికచేస్తారా..?జ : ముందుగా పలానా హీరోని దృష్టిలో పెట్టుకుని కథ రాసుకుంటాను. అలా రాసుకున్నదే నా తొలిప్రేమ. అది పవన్ కళ్యాణ్‌ను దృష్టిలో పెట్టుకుని రాసుకున్నాను. అప్పటి నుంచి డార్లింగ్ వరకు హీరోను బేస్‌చేసుకునే కథ రాశాను. ప్రశ్న: "డార్లింగ్"కి ప్రభాస్ సూటయ్యాడని అనుకుంటున్నారా..?జ : సూటవుతారనే కథ రాసుకున్నాను. |
హ్యాపిడేస్ చిత్రంతో ప్రేక్షకులకు ఖుషీ చేసిన తెల్లపిల్ల తమన్నా ఆవారా సినిమాతో తెలుగు ప్రేక్షకులను మరోసారి పలుకరించేందుకు సిద్ధమవుతోంది. హైదరాబాద్ వచ్చిన తమన్నాతో మినీ ఇంటర్య్యూ...టాలీవుడ్ - కోలీవుడ్ దేనికి ప్రాధాన్యం...?నాకు రెండూ రెండు కళ్లు లాంటివి(నవ్వు)వానపాటలో తడుస్తూ నటించడం... అసలు వానపాటలో నటించనివారు హీరోయిన్‌గా ఎదగలేరుఅంటే ఖచ్చితంగా వాన పాట చేయాలనా మీ ఉద్దేశ్యం...?అవును. ఖచ్చితంగా చేయాల్సిందే. నా చిన్నప్పుడు వేటగాడు చిత్రంలో శ్రీదేవి "ఆకుచాటు పిందె తడిసె.." వాన పాట చూసి ఎంతో ఇన్‌స్పైర్ అయ్యా. నటిగా అవకాశం వచ్చింది కనుక వానలో తడిసే సాంగ్ చేశానంతే. |
హైదరాబాద్‌లో పుట్టి, అమెరికాలో పెరిగి, చెన్నైలో మోడలింగ్ చేసి తిరిగి హైదరాబాద్‌లో హీరోయిన్‌గా మారిన అమ్మాయి ప్రియా ఆనంద్. లీడర్ సినిమాలో తెలుగు ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. జర్నలిస్టుగా పాత్ర వేసి శభాష్ అనిపించుకుంది. తొలి చిత్రమైనప్పటికీ తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకుంది. లీడర్ రిలీజ్ కాక ముందే మరో రెండు చిత్రాల్లో నటించే అవకాశాలు రావడం ప్రియకే సాధ్యమైంది. ఆమెతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు మీకోసం...లీడర్‌లో అవకాశమెలా వచ్చింది...?మా నాన్నగారిది హైదరాబాద్. అమ్మగారిది చెన్నై. పెరిగింది.. చదివింది మాత్రం అమెరికాలో. అనంతరం చెన్నై వచ్చి మోడలింగ్ చేశాను. అప్పుడే "వామనన్" అనే తమిళ చిత్రంలో జై సరసన నటించే అవకాశం వచ్చింది. నా ఫోటోలను ఇంటర్నెట్‌లో చూసి లీడర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఒకరు శేఖర్ కమ్ములకు చూపించారు. రత్నప్రభ అనే పాత్రకు నేనైతే సరిపోతానని అన్నారట. |
New arrivals 2010
కొత్త తారలతో భూమికా చావ్లా ముఖ్యపాత్రలో, కింగ్ నాగార్జున, అరుంధతి అనుష్క స్పెషల్ అప్పియరెన్స్‌తో డౌన్‌టౌన్ ఫిలిమ్స్ పతాకంపై శ్రీహరి నాను దర్శకత్వంలో భూమిక చావ్లా సమర్పణలో భరత్ ఠాకూర్ నిర్మిస్తున్న తకిట తకిట చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాత భరత్ ఠాకూర్ మాట్లాడుతూ... ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న తకిట తకిట షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. జూన్ 9న ఈ చిత్రం లోగో ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. జూన్ 18న ఆడియో రిలీజ్ చేసి, జూలైలో చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు. |
ఒసామా బిన్ లాడెన్ పేరు చెబితే ప్రపంచం గడగడా వణుకుతుంది. ఈ పేరునే సినిమాకు ఉపయోగిస్తూ వాక్‌వాటర్ మీడియా బ్యానర్‌పై అభిషేక్ శర్మ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. "తేరే బిన్ లాడెన్" పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో పాకిస్తాన్‌కు చెందిన అలీ జాఫర్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రం జూలై 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.ఇక చిత్ర విశేషాలను చూస్తే... ఇది పూర్తి హాస్యప్రధానమైన చిత్రం. అమెరికాకు వెళ్లాలన్న కలను నిజం చేసుకోవలనుకునే ఓ పాకిస్తాన్ యువ పాత్రికేయుడు పడే పాట్లను అత్యంత హాస్యభరితంగా తెరకెక్కిస్తున్నారు. సదరు జర్నలిస్టు ఎన్నిసార్లు వీసాకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ నిరాకరణకు గురవుతుంటుంది. దీంతో విసిగి వేసారిన ఆ రిపోర్టర్ ఒసామా బిన్ లాడెన్ అవతారంలోకి మారతాడు. ఆ తర్వాత కథ ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది మిగిలిన సినిమా. |
జూన్ ద్వితీయార్థంలో పవన్ కల్యాణ్ "కొమరం పులి"
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా ఖుషీ ఫేమ్ ఎస్.జె సూర్య దర్శకత్వంలో ఎస్.సత్యరామమూర్తి సమర్పణలో కనకరత్న మూవీస్ పతాకంపై ప్రముఖ ఫైనాన్షియర్, నిర్మాత శింగనమల రమేష్ బాబు నిర్మిస్తున్న భారీ చిత్రం కొమరం పులి నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ... పవర్‌ఫుల్ స్టోరీతో, పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో, హై టెక్నికల్ వాల్యూస్‌తో అన్‌కాంప్రమైజ్డ్ మేకింగ్‌తో రూపొందుతోన్న కొమరం పులి తెలుగు సినిమా స్టాండర్డ్స్‌ని పెంచేలా ఉంటుంది. అతి త్వరలోనే ఈ ఆడియోను సోనీ మ్యూజిక్ ద్వారా విడుదల చేసి జూన్ ద్వితీయార్థంలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు. |
new arrival
మణిరత్నం రూపొందిస్తోన్న "రావణ్" చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో దేవ్ పాత్రలో తమిళ నటుడు విక్రమ్ నటిస్తున్నాడు. అతడి ప్రేయసి రాగిణి శర్మగా అందాల తార ఐశ్వర్యారాయ్ నటిస్తోంది. ఇటీవల వీరిద్దరిపై దర్శకుడు మణిరత్నం సూపర్ రొమాంటిక్ సన్నివేశాలను చిత్రీకరించారు. మణిరత్నం రొమాంటిక్ సన్నివేశాలంటే ఇక వేరే చెప్పనక్కర్లేదు. ఆయన చిత్రించిన శృంగారభరిత సన్నివేశాలను చూస్తే టీనేజ్ జంటలు ప్రేమ మైకంలో మునిగిపోతే, కొత్త దంపతులు తొలిరేయి జ్ఞాపకాలను నెమరేసుకోవలసిందే. ఈ సంగతి ప్రక్కనపెడితే ఐశ్వర్యారాయ్ భర్త అభిషేక్ బచ్చన్ ఈ చిత్రంలో ప్రతినాయకుడుగా కనిపించనున్నాడు. బీర అనే పాత్రలో రాగిణి శర్మను చెరబట్టే పాత్రలో నటిస్తున్నాడు. కనుక ఐష్ పట్ల అభిషేక్ రావణ్ అన్నమాట. ఈ చిత్రంపై ఆయా సినీపరిశ్రమల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. |
Friday, June 4, 2010
మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన "జగదేక వీరుడు - అతిలోక సుందరి" ఎంతటి హిట్ సాధించిందో అందరికీ గుర్తుండే ఉంటుంది. మళ్లీ ఆ చిత్రానికి సీక్వెల్‌గా నిర్మాత అశ్వనీదత్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తేజ, శ్రీదేవి కుమార్తె జాహ్నవితో "జగదేక వీరుడు - అతిలోక సుందరి -2" చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు టాలీవుడ్ న్యూస్.
Best open news
Ma Annayya Bangaram on July 27th ?
Rajasekhar's Ma Annayya Bangaram is in progress, By june end the film shoot will be completed and the film expected to release on July 27th.
Ram charan Merupu :
Ramcharan's new movie Merupu is directed by Dharani, produced by NV Prasad. Kajal agarwal is the heroine. Ram charan - kajal agarwal pair was a hit one. Dialogues are by Paruchuri Brothers and music by Devi Sri prasad.
Dating with Jagapati Babu, rumor : Priyamani
"Reports about dating with Jagapati Babu are just rumours, we are good friends" said Priyamani in an interview. She is currently playing an important role in Maniratnam's bilingual Raavan.
Siddharth, Shruti Haasan new movie :
The Walt Disney Company India announced its new project starring Siddharth and Shruti Haasan in lead. The film title
not yet announced. The film will release by Jan 2011. Prakash Rao Kovelamudi is the director of the movie. The movie will be dubbed in Tamil.
Charmi's Indhu :
Glamgirl Charmi's new movie is Indu. Producers planning to release the movie by Feb end. Charmi playing the title role. Directed by P.Vasu. Bala as hero, Kalabavan Mani playing an important role. It is a dubbed version of Tamil movie Kaadhal Kisu Kisu.
Tamanna in Badrinath :
Actress Tamanna has been roped in to play opposite Allu Arjun in 'Badrinath' . VV Vinayak directs the movie. Geetha Arts produce Badrinath. Tamanna coming back to Telugu after Happy Days, Konchem Ishtam Konchem Kashtam. Tamanna playing lead roles with top stars inTamil.
Allu Arjun's Varudu :
Allu Arjun's Varudu is set to release in March 2010. The film shoot is in final phase, a new face playing as heroine.
Director Teja in search of new teen age face :
Popular director Teja is looking for a new face teenage boy for his film "Atu Itu". The film is an unusual love story. As per the director the new talent should be atleast 5.7 / 5.9 " in height. Atu Itu is being produced by Jayam movies. The film shoot will start by December.

Subscribe to:
Posts (Atom)